Saturday, February 14, 2009

ప్రేమికుల రోజు విషెస్

ఈ రోజు ప్రేమికుల రోజు కదా మరి ఎలా ఎంజాయ్ చేసారు మీ లవర్ తో. మూవీ కి వెళ్ళరా లేక పార్క్ లో కుర్చుని ఎంజోయ్ చేసారా .ఇదేనా ప్రేమంటే ? మరి ఏంటి లవ్ ,వాట్ ఇస్ ప్యార్ ,కాదల్ త్వరలో నేనో బుక్ రాద్దామను కున్తున్న్.మీ సలహాలు వుంటే పంపండి.మీ అనుభవాలు వుంటే చెప్పండి.

Thursday, February 12, 2009

హాయ్ ఫ్రెండ్స్ ఎలా వున్నారు .నాకు చాలా హ్యాపీ గా వుంది ఈ రోజు .